గత ప్రభుత్వ అప్పులతో గంటకు మూడు కోట్ల వడ్డీ..
కాస్మోటిక్, డైట్ చార్జీల పంపుపై హర్షం.. గిరిజన విద్యార్థులను ఆణిముత్యాల్లా తీర్చిదిద్దాలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 04 : గత ప్రభుత్వం అప్పుల కారణంగా గంటకు మూడు కోట్ల వడ్డీ చెల్లించాల్సి వొస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా..…