గిరిజన విద్యార్ణి తల్లికి రెగ్యులర్ ఉద్యోగం, రూ.5 లక్షల సాయం అందించాలి

– ప్రభుత్వానికి టీజీహెచ్‌ఆర్‌సీ సిఫారసు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: ఖమ్మం గిరిజన సంక్షేమ వసతి గృహంలో చోటుచేసుకున్న పదేళ్ల విద్యార్థి దేవత్ జోసెఫ్ మరణం గిరిజన సంక్షేమ విభాగం అధికారుల తీవ్ర నిర్లక్ష్యం వల్ల జరిగినదని డా. జస్టిస్ షమీమ్ అక్తర్ నాయకత్వంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) నిర్ధారించింది. బాలుడి తల్లి…
