గిరిజన విద్యార్థులు అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలి

– గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్ ప్రారంభం – క్రీడా వారసత్వ పరిరక్షణకు కట్టుబడి వున్నాం – వెలుగులోకి గిరిజన యువతలో క్రీడా ప్రతిభ – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: గిరిజన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.…
