ఆదివాసీ జానపద కళలు సాంస్కృతిక వైవిధ్యాన్ని ఛిద్రం చేస్తున్న ప్రపంచీకరణ

అంతరించిపోతున్న గిరిజన సాంప్రదాయ కళలు వాయిద్యాలు గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబలైజేషన్ పేరిట శరవేగంగా చొచ్చుకు వస్తున్న విదేశీ సంస్కృతి మూడవ ప్రపంచ దేశాల సంస్కృతిక వైవిద్యాన్ని ధ్వంసం చేస్తున్నది. గొప్ప సాంస్కృతిక వైవిధ్యం కలిగిన మూడవ ప్రపంచ దేశాల్ని తమ పిడిగిల్లో బిగించడానికి ఈ సాంస్కృతిక దాడి ఆధిపత్య రాజ్యాల చేతిలో ఓ గొప్ప…