కేసీఆర్ రాకతో సర్కార్‌లో వణుకు

– అర్ధరాత్రి వరకు విూటింగ్‌లు.. సవిూక్షలు – వాస్తు భయంతో సీఎం సచివాలయానికి రావట్లేదు – బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: కేసీఆర్ విూడియా ముందుకు వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ డిఫెన్స్‌లో పడిరదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తాను పాతికేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని, రాత్రి…
