పారదర్శకంగా ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ పాలసీ

– బీఆర్‌ఎస్ వారిలా కావలసిన వారికి కట్టబెట్టం – మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: బీఆర్‌ఎస్ నేతలు ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్‌ను కావలసిన వారి కోసం, వ్యక్తుల కోసం చేశారని, అంతర్లీనంగా ఎంపిక చేసిన కొద్దిమందికే జరిగిందని, అందుకు పాలసీ లేదు, కేబినెట్ అనుమతి కూడా లేదు అని…
