ఓటరు జాబితాల్లో పారదర్శకత పాటించాలి

– రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి – నాలుగు జిల్లాల ఈఆర్వోలకు శిక్షణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : ఎన్నికల జాబితాల ఖచ్చితత్వాన్ని కాపాడడం ఈఆర్వోల కీలక బాధ్యత అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాల్లో చేర్చడంతోపాటు, అనర్హుల పేర్లను…
