ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్ద పీట

– సమస్యలపై వేగంగా చర్యలు తీసుకోవాలి – వికసిత భారత్ లక్ష్య సాధనలో సర్వీస్ కమిషన్ల పాత్ర కీలకం – పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: ఉద్యోగ నియామకాల విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో…
