పారదర్శకంగానే మేడారం గద్దెల నిర్మాణం

– అవినీతిపై ఆధారాలు ఉంటే చూపాలి – సెల్‌ఫోన్ కొనుగోళ్లపైనా కువిమర్శలు తగవు – మంత్రి సీతక్క మరోమారు గట్టిగా జవాబు ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11:మేడారం సమ్మక్క- సారక్క అమ్మవార్ల గద్దెల పునర్నిర్మాణ పనుల్లో ఎక్కడా అవినీతి జరగలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్దదెల పునర్మిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని అంటున్నారని ఆధారాలు…
