Tag #Transgender #won #1st ward #In Chityal

చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ విజయం

నల్లగొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించారు. ట్రాన్స్‌జెండర్ శ్వేత సుధాకర్ మున్సిపాలిటీలోని 1వ వార్డు నుంచి బరిలో దిగారు. శ్వేత సుధాకర్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా సుధాకర్…