పలువురు ఐపిఎస్‌లకు స్థానచలనం

హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి సైబరాబాద్ సిపిగా అవినాశ్ మహంతి రాచకొండ సిపిగా సుధీర్ బాబు నార్కొటిక్ బ్యూరో డైరక్టర్‌గా సందీప్ శాండిల్యా డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని స్టీఫెన్ రవీంద్ర, చౌహాన్‌లకు ఆదేశం డిజిపి అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తేసిన ఎన్నికల సంఘం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : రాష్ట్రంలో పలువురు ఐపిఎలస్‌ల…