Tag #Trajgic incident #Janagoan district #couple washed away in flood water

జనగామ జిల్లాలో విషాద ఘటన

– వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన జంట – యువకుడు క్షేమం..యువతి గల్లంతు జనగామ,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మొంథా తుపాన్‌ ‌ప్రభావంతో జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద దాటికి బైక్‌పై వెళ్తున్న యువతీ, యువకుడు కొట్టుకుపోయారు. హైదరాబాద్‌కు చెందిన బరిగల శివకుమార్‌, ‌వరంగల్‌ ‌జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట…