పరిశమ్రల్లో భద్రతపై అధికారులు దృష్టి పెట్టాలి

– పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల్లో భద్రతపై శిక్షణ – ప్రారంభించిన కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘటన పరిశ్రమల యజమానులకు ఇది ఒక కేస్ స్టడీ వంటిదని కార్మిక, ఉపాధి కల్పనల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. డైరెక్టరీస్ ఆఫ్ ఫ్యాక్టరీ…
