పుట్టగొడుగుల పెంపకంపై 13న శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: ప్రస్తుతం రాష్ట్రంలో పుట్టగొడుగుల పెంపకం అనేది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించడానికి ఒక మంచి ఉపాయం. ఇది నిరుద్యోగ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే కాక ముఖ్యంగా మిద్దె తోటదారులు అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే పుట్టగొడుగుల పెంపకం లాభదాయకమైనది. పుట్టగొడుగులలో…
