శిక్షణలతో మహిళా ప్రాంగణాలు కళకళ

– కోటిమందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు – ప్రతీ మహిళ మహిళా సంఘాల్లో చేరాలి – ఎరువుల సరఫరా బాధ్యత మహిళా సంఘాలకే – పోషణ మాసం, బతుకమ్మ వేడుకల్లో మంత్రులు ప్రభాకర్, సీతక్క కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎం కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా, శిశు వికాస కేంద్రం…
