మెదక్ జిల్లాలో దారుణ ఘటన

– ప్రియుడి మోజులో భర్త దారుణ హత్య మెదక్, ప్రజాతంత్ర, జనవరి 3: మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను, భార్య హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో భర్త స్వామి (35) చెరువులో పడి చనిపోయినట్టుగా…
