Tag #Tragedy in Tollywood #Music director Nalluri #passed away

టాలీవుడ్‌లో విషాదం

– గుండెపోటుతో సినీ సంగీత దర్శకుడు నల్లూరి మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: ప్రముఖ టీవీ, సినీ సంగీత దర్శకుడు నల్లూరి సుధీర్ కుమార్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. టీవీ ధారావాహికలకు, స్పెషల్ ఎపిసోడ్స్‌కు సంగీతం అందించిన ఆయన ఎన్నో నంది అవార్డులను అందుకున్నారు. రెండున్నర దశాబ్దాలపాటు టీవీ, రేడియో రంగాలలో, చిత్రసీమలోనూ…