కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలో విషాదం

– సర్పంచ్ కారు కిందపడి బాలిక మృతి – హాస్పిటల్ వద్ద బంధువుల ఆందోళన వికారాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో విషాదం నెలకొంది. పోడూరు మండలం రాకంచర్ల గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ కవ్లిూబాయ్ నిర్వహించిన ర్యాలీలో ఏడేళ్ల చిన్నారిపై నుంచి కారు వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా…
