విజయవాడ రహదారిలో కొనసాగుతున్న రద్దీ

– భారీగా వాహనాల రాకతో ట్రాఫిక్ జామ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: సంక్రాంతి సెలవులు రావడంతో పట్నం పల్లె బాట పట్టింది. శనివారం నుంచే స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో ఆదివారం వరకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. ఎల్బీ నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్, శివారులోని ఉప్పల్ రింగ్ రోడ్, కూకట్‌పల్లి, ఆరంఘర్ చౌరస్తా, గచ్చిబౌలి,…
