Tag #TPT #Kaleswaram @BRS #Speaker

కాళేశ్వరంపై పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇస్తాం

– అనుమతి కోరుతూ స్పీకర్‌కు బిఆర్‌ఎస్‌ ‌వినతిపత్రం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: అసెంబ్లీలో శాసనసభ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలిశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్‌ ‌ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్‌ఎస్‌ఎల్పీకి కల్పించాలని స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ‌విప్‌ ‌కేపీ వివేకానంద,…