‘నేను రివైంజ్ పాలిటిక్స్‌కు వ్యతిరేకం’

వోడిపోయిన తర్వాత బాధపడాల్సి ఉంటుంది పైసలు తీసుకోకుండా పని చేసే నేత ఎవరైనా ఉన్నారా? గత ఎమ్మెల్యే ఎన్నికల్లో హరీష్‌రావు వల్లే వోడిపోయా… తాజా తెలంగాణ రాజకీయాలపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 20: కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమని, రివైంజ్ పాలిటిక్స్ ఎవరికీ కూడా మంచిది…

