ఐటీ దాడులకు భయపడేది లేదు
బిఆర్‌ఎస్, బిజెపి కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటి దాడులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సీరియస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యాలయాలపై జరుగుతున్న ఐటీ దాడులకు భయపడేది లేదని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై…