మన్మోహన్ మృతికి టిపిసిసి సంతాపం

వారంపాటు రాజకీయ కార్యకలాపాలకు దూరం: టిపిసిసి చీఫ్ మహేశ్ గౌడ్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతితో వారం రోజుల పాటు సంతాప దినాలుగా కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం కార్యాలయాలకు, విద్యా సంస్థలకు శుక్రవారం సెలవును ప్రకటించారు. నేటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలతో…
