రాజ్య హింస మీద మాట్లాడకుండా … సంక్షేమ పథకాల వైపు వెళ్లటం ఏమిటి ..?

ప్రగతిశీల మహిళా సంఘం POW (Progressive Organi sation of Women) 1974 జూన్ 22 న ఉస్మానియా యూనివర్సిటీ లో మతతత్వ, పురుషాధిపత్య లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తిరగబడ్డ విద్యార్థినుల చైతన్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంస్థ ఆవిర్భావమే ఒక సజీవ సంచలనం. ఆ తర్వాతి కాలంలో భిన్న సమూహాలలోని అణగారిన మహిళల…