అంతర్జాతీయ స్థాయికి పర్యాటక రంగం

– వచ్చే ఐదేళ్లలో రూ.15వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం – ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు – 9రోజుల పాటు 9 వేడుకలు – 21న వరంగల్ వేయిస్తంభాల గుడివద్ద ఈవెంట్ ప్రారంభం – విమానాల్లో కూడా ప్రచారం – మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ…
