మంత్రి జూపల్లిని కలిసిన పర్యాటక శాఖ ఎండి గౌతమి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: పర్యాటక, సాంస్క తిక శాఖ స్పెషల్ సీఎస్ గా ఇటీవల నియమితులైన వాణి ప్రసాద్, అలాగే పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.గౌతమిలు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి…
