టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలి

– మంత్రులు తుమ్మల, జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధిపరిచి టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్, హార్టీకల్చర్, హ్యాండ్లూమ్ టెక్స్‌ట్కెల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో పర్యాటక, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు,…
