రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
డబుల్ బెడ్ రూమ్ లకు ప్రతిపాదనలు పంపాలి ఇరిగేషన్, రిజర్వాయర్ల పనుల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్ పనులను పూర్తి చేయాలి తొర్రూర్ మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలకుర్తి ప్రజాతంత్ర నవంబర్ 7 : రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్…