ఈయేడు కుంభ వృష్టి వర్షాలు తప్పవు

– ప్రాణనష్టం కూడా ఎక్కువే – రంగం భవిష్య వాణిలో మాతంగి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత సోమవారం భవిష్యవాణి(రంగం) వినిపించారు. మీరెవరూ నేను చెప్పింది ఏదీ ఆచరించడం లేదంటూ మాతంగి ఆగ్రహం వ్యక్తం…
