ట్రంప్‌కు మరో షాక్

– కౌంటర్ టెర్రర్ ఉన్నతాధికారి రాజీనామా – సంబంధం లేని యుద్ధంలో తలదూర్చాం – ఇజ్రాయెల్ లాబీకి లొంగిన ప్రభుత్వం – జోకెంట్ వ్యాఖ్యలు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్, మార్చి 17: ఇరాన్ యుద్ధంపై తన వ్యతిరేకతను, ట్రంప్ పరిపాలన విధానాలపై ఇజ్రాయెల్ ప్రభావం ఉందని పేర్కొంటూ యునైటెడ్ స్టేట్స్ అగ్రశ్రేణి ఉగ్రవాద నిరోధక…
