ప్రజల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం

– ఏకీకృత వ్యవస్థగా ’తెలంగాణ సేఫ్’ తీసుకొచ్చాం – ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్ స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను, ప్రజారోగ్య పరిరక్షణ దిశగా తీసుకున్న నూతన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల భద్రత, రక్షణ, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం…
