రేపు నగరంలో హనుమాన్ శోభాయాత్ర

– 3వేల మంది పోలీసులతో బందోబస్తు హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్1: నగరంలో నిర్వహించనున్న హనుమత్ జయంతికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. గురువారం హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉత్సవ నిర్వాహకులతో…
