Tag #Tommorrow Ranjan #CM revanth

రేపు రంజాన్‌ ‌పండుగ

– సీఎం రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 20:రంజాన్‌ (ఈద్‌-ఉల్‌-‌ఫితర్‌) ‌పండుగను ముస్లిం సోదర సోదరీమణులు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రంజాన్‌ ‌పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ ‌మాసంలో ముస్లింలు…