సౌదీ ప్రమాదంలో 45 మంది మృత్యువాత

– బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు – మృతులంతా హైదరాబాద్ పాత బస్తీ వాసులు హైదరాబాద్, నవంబర్ 17: సౌదీ అరేబియాలో జరిగిన విషాద ఘటనలో 45 మంది హైదరాబాదీలు మృతిచెందారు. ఉమ్రా యాత్రికులతో వెళ్తోన్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) 1.30…
