పేలుడు ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య

– చికిత్స పొందుతూ మరొకరు మృతి న్యూదిల్లీ, నవంబర్ 13: దేశ రాజధాని దిల్లీలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించారు. దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది. సోమవారం సాయంత్రం దిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట సపంలో…
