నేటి సినిమా హీరోలు సమాజానికి ఆదర్శంగా నిలవాలి!

దశాబ్దాల తరబడి దక్షిణ భారతదేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ అగ్రగామిగా నిలుస్తున్నది. నట సామ్రాట్ ఎన్టీ రామారావు తాను రాజకీయాల్లోకి ప్రవేశించే వరకు హితం కోరి సామాజిక, సాంఘిక, ఆర్థిక అసమానతలను కండ్లకు కట్టినట్టు చూపించే సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించి అనేక వందల పాత్రలలో ప్రజలకు ఒక ఆరాధ్యునిగా కనిపించేవారు. ఏఎన్‌ఆర్ కూడా ఇదే…