పత్రికా ప్రపంచం భవితవ్యమేమిటి?
‘‘పత్రికా స్వేచ్ఛ నిర్ధ్వంద్వంగా హరించబడుతున్నది.పత్రికా స్వేచ్ఛ వలన పాలకులు,ఆధికారులు జవాబుదారీతనం,పారదర్శకతతో పని చేయగలుగుతారు. సమాజ పురోభివృద్ధిలో పత్రికల పాత్ర అత్యధికం.ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ అణగ ద్రొక్క బడుతుందో,ఎక్కడైతే పత్రికలపై నియంత్రణ కొనసాగుతుందో అక్కడ ప్రజాస్వామ్యం మనలేదు. భావ స్వేచ్ఛ ఉండదు.నియంతృత్వం ప్రబలుతుంది.అంతిమంగా ప్రజలు పరాజితులుగా మిగులుతారు..’’ నేడు ‘‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే’’ ప్రపంచంలో జరిగే…