Tag today latest news

కెసిఆర్‌పై, బిఆర్‌ఎస్‌పై బురదజల్లే యత్నం

విచారణల పేరుతో పాలన పక్కదారి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ జగదీష్‌ రెడ్డి కెసిఆర్‌ను అరెస్ట్‌ చేయించే తొందరలో బిజెపి ఉందని ఆరోపణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు…

గుత్తాపై అవిశ్వాసం..?

  రాష్ట్రంలో మరో పొలిటికల్‌ వార్‌ సంఖ్యాబలం పెంచుకునే ఎత్తుగడలో కాంగ్రెస్‌ మండలిలో సంఖ్యాబలంతోనైనా ఉనికి చాటుకునేందుకు బిఆర్‌ఎస్‌ యత్నం తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్‌ ఎత్తులు (మండువ రవీందర్‌రావు) రాష్ట్రం మరో పొలిటికల్‌ వార్‌కు సిద్ధం అవుతున్నది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) శాసన మండలిలో తనకున్న సంఖ్యాబలాన్ని…

ప్రపంచస్థాయి నగరాలతో హైదరాబాద్‌ పోటీ

ఆరు నెలలుగా అన్ని రంగాల్లో ప్రగతి.. కుష్‌ మన్‌ అండ్‌ వేక్‌ ఫీల్డ్‌ ప్రతినిధులతో సిఎం రేవంత్‌ రెడ్డి భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 :అభివృద్ధిలో ప్రపంచస్థాయి నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆరు నెలలుగా తాము చేపట్టిన వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలతో మరింత అద్భుతంగా తయారవుతుం దన్నారు.…

స్మార్ట్ ‌సిటీ పనుల్లో అవకతవకలు

ఎవరినీ వదిలేది లేదన్న మంత్రి పొన్నం కరీంనగర్‌ ‌మున్సిపాలిటీపై సమీక్షా సమావేశం కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 18 : ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పెద్దలు కరీంనగర్‌ అభివృద్ధిని విస్మరించారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌విమర్శించారు. కరీంనగర్‌లో•బుల్‌ ‌బ్రిడ్జి ఎందుకు నిర్మించారో అందరికీ తెలుసునన్నారు. స్మార్ట్ ‌సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయని తెలిపారు. జంక్షన్ల పేరుతో అంచనాలు…

కిసాన్‌ సమ్మాన్‌ నిధి 17వ ఇన్‌స్టాల్‌మెంట్‌ విడుదల చేసిన ప్రధాని

రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల జమ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 18 : దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి వారణాసిలో పర్యటించారు. టెంపుల్‌ సిటీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 17వ…

మండుతున్న కూరగాయల ధరలు

రోజురోజుకు కూరగాయల ధరలు మండుతున్నాయి. వేసవికాలంలో ఎండలు ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతను ఈ సంవత్సరం చూశాం.ఇప్పుడిప్పుడే ఎండలు తగ్గి చల్లబడుతుందన్నటువంటి తరుణంలో కూరగాయల ధరలు సామాన్య ప్రజలను మంట నేక్కిస్తున్నాయి.మామూలుగా అయితే వేసవిలో కూరగాయల ధరలు పెరగడం వర్షాకాలం రాగానే తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు అది దానికి విరుద్ధంగా ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే ఉన్నా…