నేడు ప్రపంచ వితంతువుల దినోత్సవం
వితంతువుల పట్ల వివక్ష ఇంకెన్నాళ్ళు.. వితంతు అనే పదం అనాగరికమైనది. ఈ పదం వినడానికి మనకే ఎంతగానో బాధ వుంటుంది. అలాంటిది వితంతువుల జీవితాలు ఎంత దుర్భరంగా వుంటాయో వేరే చప్పక్కర్లేదు. ఇవాల్టికి కూడా ఎంతో మంది వితంతువులు కుటుంబ పరంగా, సామాజిక పరంగా వివక్షతకు గురౌతున్నారు. ఎంతోమంది సంఘ సంస్కర్తలు వితంతువుల హక్కుల కోసం…