అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యం
‘‘వ్యక్తి వికాసానికి, విజ్ఞానాన్ని అందించడానికి, అంతరాలను అధిగమించడానికి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుంది. కేవలం సంతకం పెట్టడమే కాకుండా చదవడం, రాయడంతో పాటుగా చదివిన విషయాన్ని ఆకలింపు చేసుకుని నిత్యజీవితంలో ఉపయోగించుకుంటేనే అక్షరాస్యులుగా పరిగణించబడతారు. ప్రపంచంలో అనేక దేశాలు వెనుకబడడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతే అని చెప్పవచ్చు. మహాత్మా గాంధీ చెప్పినట్టు నిరక్షరాస్యత దేశానికి తీరని కళంకం.’’…