వారసత్వంగా వొచ్చే వ్యాధి..

నేడు ప్రపంచ హిమోఫిలియా దినం ఫ్రాంక్ ష్నాబెల్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17న వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫీలియా (డబ్లు ఎఫ్ హెచ్ ) ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 1989 సంవత్సరం నుండి జరుపితున్నారు. ఈ సంవత్సరం థీమ్ ‘‘అందరికీ సమానమైన అందుబాటు: అన్ని రక్తస్రావం రుగ్మతలను గుర్తించడం’’.వరల్డ్…