తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం కేవీ రంగారెడ్డి

నేడు కొండా వెంకట రంగారెడ్డి జయంతి తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం ఆయన. తెలంగాణ కోసం నెహ్రుతో సైతం ఢీకొనడానికి వెనుకాడనని ప్రాంతీయ అభిమాని. పదవీ త్యాగానికి వెన్ను చూపని త్యాగ శీలి. చేయాలను కున్నది ఎన్ని అడ్డకుం లెదురైనా చేసిన ధీశాలి. నిజాం వ్యతిరేక పాలనకు వ్యతి రేకంగా పోరాడి జైలుకు కూడా వెళ్ళిన…