నేడు రంజాన్ పండుగ
ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి… పాతబస్తీలో భారీ బందోబస్తు రాత్రి పూట జోరుగా సాగిన షాపింగ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : నేడు రంజాన్ పండుగ సందర్భంగా నగరంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి భారీ సంఖ్యలో ముస్లింలు తరలిరానున్న వి•రాలం ఈద్గా, మక్కామసీదు, పాతబస్తీలోని చౌక్ మసీదు,…