ధూమపానం చేసే వారికే కాదు… పక్కవారికీ ప్రమాదమే..!!

నేడు నో స్మోకింగ్ డే సందర్భంగా… ‘‘పొగాకు విశ్వవ్యాప్తంగా ప్రధాన ప్రజారోగ్య ప్రమాదాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు దేశంలో సంవత్సరానికి ఎనిమిది లక్షల మంది మరణాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యత వహిస్తుంది. పొగాకు సంబంధిత వ్యాధుల చికిత్స మరియు ఉత్పాదకత కోల్పోవడం వల్ల నష్టపోతున్నట్లు కూడా కనుగొనబడిరది’’ -సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా (మురళీ…