పాచిపోతున్న పాశుపతాస్త్రం!

నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం ప్రజల చేతిలో పాశుపతాస్త్రంలా ఉన్నటువంటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని గత పాలకులు సక్రమంగా అమలు చేయకపోవడంతో అది దాని ఉనికిని కోల్పోయే దుస్థితిలో ఉన్నది. 1986లో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏర్పడ్డది. అప్పటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతో ఇది చట్టంగా రూపుదిద్దుకున్న అనతి కాలంలోనే రాష్ట్రాలు అంతే…