పేదరిక నిర్మూలనకు మానవ సంఫీుభావ హారం పట్టలేమా!

(నేడు అంతర్జాతీయ మానవ సంఫీుభావ దినం) పేదరికం, ఆకలి కేకలు, అవిద్య, ప్రజారోగ్యం, అసమానతలు లాంటి సమస్యల పరిష్కారానికి మానవ సమాజం ఏకం అవుతూ, వాటిని తరిమేయడానికి 8 బిలియన్ల ప్రపంచ జనాభా ఏకతాటి మీదికి తీసుకురావడమే పౌరసమాజ కనీస లక్ష్యం కావాలి. సమాజ అవసరాలు తీర్చడం, ఏకాభిప్రాయంతో చేయూతను అందించడం, ప్రయోజనాలను పొందడం, పేదరిక…