నాడు 6 గ్యారంటీల గారడీ… నేడు 5 న్యాయాల నయా నాటకం

కాంగ్రెస్ చేపట్టింది జన జాతర కాదు హామీల పాతర తెలంగాణకు తీరని అన్నాయం చేసి ఇప్పుడొచ్చి న్యాయం అంటే నమ్మేదెవరు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శ కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి : భద్రాచలం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ కాంగ్రెస్‌లో చేరికపై కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 :…