Tag Today Highlights

‌ప్రజాభవన్‌ ‌వేదికగా తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ

అధికారులు, మంత్రుల సమక్షంలో సమావే పరస్పరం పుష్ఫగుచ్ఛాలతో అభినందనలు ఎపి సిఎం చంద్రబాబుకు కానుకగా కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని అందజేసిన సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై శనివారం ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్‌ ‌రెడ్డి, చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తొలుత…

చర్చలతోనే పరిష్కారం

మంత్రులతో ఒకటి, అధికారులతో మరొకటి..రెండు కమిటీల ఏర్పాటు విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా సిఎంల సమావేశం భద్రాచలంలోని అయిదు గ్రామలు సహా పది కీలక అంశాలపై చర్చ సానుకూల వాతావరణంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి, ఎపి పిఎం చంద్రబాబుల సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 :  విబ•జన సమస్యల పరిష్కారమే ఎజండాగా రెండు తెలుగు…

‌నేడు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ

తొలిసారి భేటీపై సర్తత్రా ఉత్కంఠ ప్రజా భవన్‌లో ఏర్పాట్లు పూర్తి విభజన సమస్యలు..షెడ్యూలు 9, షెడ్యూలు 10 సంస్థల విభజనపై చర్చ! విద్యుత్తు సంస్థలకు బకాయిలపైనా చర్చలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : నేడు ప్రజా భవన్‌ ‌వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు తొలిసారి సమావేశం కాబోతుండడంతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ…

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్ రెడ్డి

వికాస్‌రాజ్‌ను రిలీవ్ చేసిన ఇసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సిఇఒ)గా సి.సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు వెలువరించింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ఉన్నారు. సిఇఒ పోస్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి పేర్లను పంపించగా, 2002 బ్యాచ్ ఐఎఎస్ అధికారి సుదర్శన్ రెడ్డిని…

త్వరలో విద్యుత్‌ ‌బిల్లులపై క్యూఆర్‌ ‌కోడ్‌

‌వచ్చే నెల నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం న్యూఢిల్లీ,జూలై5 : ఆర్‌బిఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ జూలై 1న తమ వినియోగదారులను విద్యుత్తు అధికారిక వెబ్‌సైట్‌ , ‌మొబైల్‌ ‌యాప్‌ ‌ద్వారా నెలవారీ విద్యుత్‌ ‌బిల్లులు చెల్లించాలని కోరిన తెలంగాణ సదరన్‌ ‌పవర్‌ ‌డిస్ట్రిబ్యూషన్‌ ‌కంపెనీ లిమిటెడ్‌ ( ‌టిజిఎస్‌పిడిసిఎల్‌ ) ‌విద్యుత్‌ ‌బిల్లులపై చెల్లింపులు చేయడానికి…

విలీన పంచాయితీలు తెలంగాణాలో కలపాలి

భద్రాచలం మండల ప్రజల పది సంవత్సరరాల ఆకాంక్ష నేటి ఇరువురి ముఖ్యమంత్రుల భేటీపైనే ఆశలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై  05 : ఆంధప్రదేశ్‌లో కలిపిన 5 పంచాయితీలు తెలంగాణలో కలపాలని గత పదిసంవత్సరాల నుండి భద్రాచలం మండల ప్రజల్లో కోరిక ఉంది. ఇప్పటికే విలీన పంచాయితీల ప్రజలు అనేక ఉద్యమాలు చేపట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి.…

యువతిపై అత్యాచార ఘటనపై మహిళా కమిషన్‌ ‌సీరియస్‌

‌దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని డిజిపికి ఆదేశం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌ జూలై 4 : మియాపూర్‌లో రియల్‌ ఎస్టేట్‌ ‌కార్యాలయంలో పనిచేస్తున్న యువతిపై అత్యాచారయత్నం జాతీయ మహిళా కమిషన్‌ ‌తీవ్రంగా పరిగణించింది. పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించింది. బాధితురాలికి మెరుగైన వైద్య పరీక్షలు ఉచితంగా అందించాలని లేఖలో…

కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆరెస్ ఎమ్మెల్సీలు..

బీఆరెస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో లో  చేరారు .  జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు . మంత్రి…