Tag Today Highlights

రోడ్డు ప్రమాదం లో ఏడుగురు మృతి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 16: మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు  వ్యక్తులు మృతి చెందారు. వివరాలు ఇలా వున్నాయి. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని ఉసిరిక పల్లి చౌరస్తాలో కారు బోల్తా పడిన ఘటనలో ఏడుగురు వ్యక్తులు చనిపోయారు.…

ప్రొఫెస‌ర్‌ సాయిబాబా ఆశయాలను కొనసాగించాలి

సాయిబాబా మృతికి సంతాపాన్ని ప్రకటించిన మావోయిస్టు పార్టీ లేఖ విడుదలచేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ హైద‌రాబాద్‌ నిమ్స్‌ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచిన పౌర హక్కుల నేత, ప్రజాస్వామిక వాది, రచయిత, మేధావి ప్రొపెసర్‌ జీఎన్‌ సాయిబాబాకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని…

గ్రూప్‌ `1 మెయిన్స్‌ పరీక్షకు లైన్‌ క్లియర్‌

పలు పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 15:  గ్రూప్‌ `1 మెయిన్స్‌ పరీక్షకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. వివిధ కారణాలతో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షలపై హైకోర్టులో అభ్యర్థులు పలు పిటిషన్‌లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణకు…

అంతా గందరగోళమే..

ప్రస్తుతం ఎంజింఎంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఎమర్జెన్సీ వార్డులో సైతం పిలిస్తే పలికే నాథుడుండడు. పేషంట్లు ఎంతో బాధతో కొట్టుమిట్టాడుతున్నా, పరిస్థితి విషమమించినా పట్టించుకునే వారు కనిపించరు. అక్కడ పేషెంట్ల, వారి అటెండెంట్లది అరణ్య రోదనే. వార్డులో రోజూ ఉదయం పూట ఒకసారి లేక రెండు సార్లు మాత్రమే వైద్యులు వొచ్చి పేషంట్లను పరిశీలించి వెళ్లిపోతే.. మళ్లీ…

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో మోగిన ఎన్నికల నగారా

మహారాష్ట్రలో నవంబర్‌ 20న ఒకే విడతలో పోలింగ్‌ జార్ఖండ్‌లో నవంబర్‌ 13, 20న రెండు విడతల్లో ఎన్నికలు రెండు రాష్టాల్ల్రోనూ నవంబర్‌ 23న ఓట్ల లెక్కింపు ఉత్తరప్రదేశ్‌లో 9 అసెంబ్లీ స్థానాలకు 13న ఉప ఎన్నిక కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడి ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్‌డెస్క్‌ అక్టోబర్‌15:  మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల…

దేశం కోసం రాజ‌కీయాల‌క‌తీతంగా ప‌నిచేస్తాం..

Navy Radar Center

నేవీ రాడ‌ర్ కేంద్రంపై అపోహ‌లు వ‌ద్దు.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దేశ ర‌క్ష‌ణ కోసం రాజ‌కీయాల‌కు అతీతంగా కేంద్రంలో క‌లిసి ప‌నిచేస్తామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు.…

నేడు ఎపి కేబినేట్‌ భేటీ

AP Cabinet meeting today

పలు కీలక నిర్ణయాలపై చర్చ నేడు  ఉదయం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి.. ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది. వరదప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌లో స్టాంపు డ్యూటీ, రిజిస్టేష్రన్‌ ఫీజుల మినహాయింపుపై నిర్ణయించే అవకాశముందని సమాచారం. అలాగే చెత్త పన్ను…

భద్రతా వ్యవస్థపై నిందలెందుకు…

security system

ప్రతి రాజకీయ నాయకుడికి తన పరిధిలో తన వర్గానికి చెందిన ప్రజల హక్కులకు భంగం వాటిల్లితే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలియచేసే హక్కు ఉంటుంది. లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటివ్‌, జ్యుడీషియరీ మధ్య బయటకు కనపడని సున్నితమైన విభజన రేఖ ఉంటుంది. ఎవరి పరిధిలోవారు తమ విధులను నిర్వహించాలి. విధి నిర్వహణలో ఘర్షణ తలెత్తినా, వైఫల్యాలను ఎండగట్టాలన్నా, సంబంధిత…

అడ్డూ అదుపులేని ధరలపై ఏదీ నియంత్రణ!

గత దశాబ్ద కాలంగా  కోట్లాదిమందిని పేదరికం నుంచి విముక్తం చేసామని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెబుతున్నారు.  దేశం ఆర్థిక అభివృద్దిలో దూసుకుని  పోతోందని అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. వీటిని పట్టించుకోవడం లేదు. అంతెందుకు అంత్యోదయ అన్నయోజన కింద సరఫరా చేసే ఉచిత బియ్యం పథకాన్ని వచ్చే డిసెంబర్‌ వరకు పొడిగించారు.…