నమ్మకం ఒక వైపు… అమ్మకం ఒక వైపు…
టికెట్లు, సీట్లు, పదవులు అమ్ముకునే నాయకత్వం ప్రతిపక్షాలది పది అసెంబ్లీ స్థానాలు గెలిచి కేసీఅర్ కు అండగా నిలబడదాం మెదక్ ప్రగతి శంఖారావం బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మెదక్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: మెదక్ జిల్లా కావాలనేది కొన్ని దశాబద్దాల కల. ఇందిరాగాంధీ మాట ఇచ్చారు. జిల్లా చేస్తాం, రైలు తెస్తాం అని…